• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Viveka హత్య గురించి ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసు: సీబీఐ

వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అనినాష్ ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ సంచలన విషయాలను తెలియజేసింది. వివేకా హత్య గురించి ఉదయ్‌కు ముందే తెలుసు అని పేర్కొంది.

April 15, 2023 / 01:50 PM IST

విజయమ్మ, షర్మిల ప్రాణాలకు ముప్పు ఉంది: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్సార్ సీపీలో పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కొనసాగారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఈ ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది.

April 15, 2023 / 01:31 PM IST

vizag steel plant privatisationపై ఇక పోరుబాటే.. పాదయాత్ర ట్రైలరే అంటోన్న జేడీ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పోరాటం చేయాల్సిందేనని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. మేధావులు, నిర్వాసితులు, కార్మికులతో కలిసి ఉద్యమించాలని కోరారు.

April 15, 2023 / 01:09 PM IST

శ్రీశైలంలో Drone Camera కలకలం.. మరోసారి నిఘా వైఫల్యం

శ్రీశైలం ఆలయంపై చక్కర్లు కొట్టిన డ్రోన్ కెమెరాలు. భక్తులు ఆందోళన చెందారు. అధికారుల నిఘా వైఫల్యం బయటపడింది.

April 15, 2023 / 12:33 PM IST

Nellore:కాలేజీ గదిలో విద్యార్థినికి అబార్షన్​.. యువతి మృతి

ప్రైవేట్ కాలేజీలో బీటెక్​ సెకెండియర్ చదువుతున్న ఓ విద్యార్థినికి కాలేజీ గదిలోనే అబార్షన్ అయ్యింది. అబార్షన్ తర్వాత ఆ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

April 15, 2023 / 11:07 AM IST

‘పళ్లు పీకేస్తా’నంటూ వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం.. ఎవడివి పీకేస్తావ్ అంటూ విద్యార్థి నిలదీత

‘చెబితే సమాధానం చెప్పాలి లేకుంటే వెళ్లిపోవాలి. అంతే కానీ దాడులకు పాల్పడడమేమిటి?’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేను ధైర్యంగా ప్రశ్నించిన విద్యార్థి శివాజీని నెటిజన్లు అభినందిస్తున్నారు.

April 15, 2023 / 10:40 AM IST

‘అదంతా తూచ్.. Vizag Steel Plantను అమ్మేస్తాం’.. కేంద్రం మరో ప్రకటన

సంస్థకు అవసరమైన మూలధన సమీకరణ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానం, అత్యుత్తమ యాజమాన్య విధానాలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు చెప్పింది. ఇప్పుడు అదే చేస్తోంది.

April 15, 2023 / 09:01 AM IST

TTD : నార్త్ ఇండియాలోనూ వేద విశ్వవిద్యాలయం సేవలు : టీటీడీ

యూజీసీ గుర్తింపు ఉన్న శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సేవలు ఉత్తర భారతదేశంలోనూ విస్తరించాలని నిర్ణయించినట్లు టీటీడీ (TTD) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏప్రిల్‌ 28వ తేదీ వేద విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం(graduation ceremony) నిర్వహించాలని నిర్ణయించామన్నారు

April 15, 2023 / 08:52 AM IST

Pre-election : సెప్టెంబరులో ఏపీ అసెంబ్లీ రద్దు : ఎంపీ రఘురామరాజు జోస్యం

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాలపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు (MP Raghuramakrishna Raju) స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

April 15, 2023 / 08:07 AM IST

Yuvagalam : వైఎస్ భారతీ రెడ్డికి లోకేశ్ సవాల్… ఆ వీడియో బయటపెట్టండి

నీతి, నిజాయితీగా బతికే కుటుంబం మాది. ఏనాడూ ఎవరినీ అవమానించని కుటుంబం మాది. మా తాత విశ్వ విఖ్యాత నటసార్వ భౌమ నందమూరి తారకరామారావు నుంచి నా తండ్రి చంద్రబాబు వరకు ఈ లోకేశ్ ఒక్కరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడలేదు. అందుకే ఈ రోజు ఆ పేపర్ డైరెక్టర్ గా ఉన్న భారతీ రెడ్డికి సవాల్ విసిరారు

April 14, 2023 / 10:35 PM IST

Ap Weather : ఏపీలో భారీగా పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు..ఈ ప్రాంతాల వారికి అలర్ట్

ఏపీ(Ap)లో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది. తాజాగా భారత వాతావరణ కేంద్రం ఏపీ ప్రజలకు అలర్ట్(Alert) జారీ చేసింది.

April 14, 2023 / 10:03 PM IST

Tirumala : తిరుమలకు వచ్చే భక్తులకు అలర్ట్..ఇది గమనించండి

తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు తిరుపతి(Tirupati)లోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లను జారీ చేస్తున్నట్లు టీటీడీ(TTD) వెల్లడించింది.

April 14, 2023 / 08:40 PM IST

CM Jagan : జగన్ కోసమే ఇలా చేశాను..కోడికత్తి కేసులో నిందితుడు..!

గత ఎన్నికలకు ముందు జగన్ పై ఎయిర్ పోర్టులో ఓ యువకుడు కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన ఆ సమయంలో తీవ్ర వుమారం రేపింది. ఇప్పటికీ ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి కుట్రలేదని ఇటీవల ఎన్ఐఏ పేర్కొంది.

April 14, 2023 / 06:46 PM IST

Somi Reddy: జగన్ కోడి కత్తి రాజకీయాలు చేస్తున్నాడు!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(cm jagan mohan reddy) కోడికత్తి కేసులో నాటకాలు ఆడుతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(somireddy chandramohan reddy) ఆరోపించారు. ఈ క్రమంలో ఏపీ పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేదన్న జగన్..ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థల తీరుపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

April 14, 2023 / 05:54 PM IST

Chandrababuకు నారాయణ స్వామి సెల్ఫీ ఛాలెంజ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విపక్ష నేత చంద్రబాబు నాయుడుకు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి.. సొంత జిల్లాలో ఒక్క కంపెనీ అయినా నిర్మించారా అని అడిగారు.

April 14, 2023 / 05:20 PM IST