గబ్బిలాలంటే చాలా మందికి అసహ్యం. వాటిని చూసేందుకు కూడా ఇష్టపడరు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో మాత్రం వాటిని పూజిస్తారు. అలాగే వాటి మలంతో తమ బిడ్డలకు స్నానం చేయిస్తారు.
ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీలపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరినీ పిలిపించి మాట్లాడుతున్నారు.
ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మీపై అమరావతి రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ గడువు పూర్తికావడంతో కారాగారం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తన భద్రత విషయంలో ఆందోళన ఉందని న్యాయాధికారితో చెప్పారు.
ఏపీలోని అర్చకులకు సీఎం జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. కనీస వేతనాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొంత మంది పోలీసులు తమ వికృత చేష్టలను బయటపెడుతుంటారు. ఈ నేపథ్యంలోనే అమ్మాయిలను టార్గెట్ చేసి వారిని లోబరుచుకుంటారు. అలాంటి ఓ పోలీసు చీకటి కోణాన్ని తన భార్య బయటపెట్టి అతను అరెస్టు అయ్యేలా చేసింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐఎండీ తుఫాను హెచ్చరిక చేసింది. రాబోయే మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురిసినా ఆ తర్వాత ఐదు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. వాయుగుండం బలపడే అవకాశం ఉందని ఈ నెల 25 తర్వాత తుఫాను బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
గతానికి ఇప్పటికి రాష్ట్రం మారలేదు, బడ్జెట్ మారలేదని..రాష్ట్రంలో మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమేనని సీఎం జగన్ పేర్కొన్నారు. గతంలో జరగని అభివృద్ధి కేవలం ముఖ్యమంత్రి మారడం వల్లనే సాధ్యమైందని అన్నారు.
చంద్రబాబు రిమాండ్ నవంబర్ 1 వరకు పొడిగింపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు మద్యంతర బెయిల్ ఇవ్వలేమన్న ఏసీబీ కోర్టు సెక్యూరిటీ విషయంలో అనుమానాలు ఉన్నాయన్న చంద్రబాబు చంద్రబాబుకు అవసరమైన టెస్టులు చేయించడంపై నిర్ణయం తీసుకుంటామన్న ఏసీబీ కోర్టు ఏమైనా అనుమానాలుంటే రాతపూర్వకంగా ఇవ్వాలన్న జడ్జి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కి వ్యతిరేకంగా వధూవరులు ప్లకార్డులతో వినూత్న నిరసన ప్రదర్శించారు.
జనసేన కేంద్ర కార్యాలయంపై డ్రోన్ పలుమార్లు చక్కర్లు కొట్టడం కలకలానికి దారి తీసింది.
కృష్ణ జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాల నేతలు జగన్‌పై మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. వచ్చే వారం నుంచి ఆమె పర్యటన సాగనుంది. చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఆవేదనతో మృతిచెందిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి కలిసి ఓదార్చనున్నారు. ఈ కార్యక్రమంలో నారా లోకేశ్ కూడా పాల్గొననున్నారు.
దాదాపు రూ.6 కోట్ల విలువ చేసే బంగారం చోరీకి గురైంది. మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్‌లోనే ఈ ఘటన జరగడం స్థానికుల్లో కలవరం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.