కృష్ణా: పెడన మండలంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పర్యటించునున్నారు. జింజేరు గ్రామంలో 10 గంటలకు వాటర్ ట్యాంక్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరితో కలిసి ఎమ్మెల్యే పాల్గొంటారు. 12 గంటలకు పెడన 10వార్డ్ రాజీవ్ నగర్ కాలనీ జంగం సంఘం ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి. ఏపీ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్‌తో కలిసి ఎమ్మెల్యే పాల్గొంటారు.