KRNL: తుగ్గలి మండల ఎస్టీయు ఉపాధ్యాయుల నూతన కార్యవర్గాన్ని ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎస్టీయు ఉపాధ్యాయ నూతన కార్యవర్గ మండల అధ్యక్షుడిగా సంజీవను ఉపాధ్యాయ సంఘాల వారు ఎన్నుకున్నారు. ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాడతానని నూతన అధ్యక్షుడు సంజీవ పేర్కొన్నారు. నూతన అధ్యక్షుడిని ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.