ATP: జిల్లా పోలీస్ కంట్రోల్ రూం ఎస్సై మోహన్ ప్రసాద్ విధి నిర్వహణలో ఉండగా శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. 1990 బ్యాచ్‌కు చెందిన ఆయన అకాల మరణంపై ఎస్పీ జగదీష్ సంతాపం వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జేఎన్టీయూ రోడ్డులోని శ్మశానవాటికలో పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.