కర్నూలు: జిల్లాలో 27 నుంచి వినాయక ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని ఎస్పీ వ్యాసరెడ్డి తెలిపారు. మండపాల నిర్వాహకులు స్టేషన్లో రాశిన అనుమతి అవసరం లేకుండా, వివరాలను https://ganeshutsav వెబ్సైట్లో నమోదు చేయాలని సూచించారు. ప్రజలు శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.