RR: షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం అన్నారం గ్రామంలో పనుల జాతర కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని అంగన్వాడీ, మహిళా సంక్షేమ భవనాలు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా పాలనలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు.