GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో పీజీ పరీక్ష షెడ్యూల్ను పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. LLB, LLM, MSC యోగ, PG డిప్లొమా ఇన్ యోగా తదితర పరీక్షలకు సంబంధించి ఫీజు షెడ్యూల్ విడుదల చేశామన్నారు. వివరాలకు అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ను సంప్రదించాలన్నారు.