కృష్ణా: జిల్లా గ్రంథాలయ ఛైర్మన్గా MS. బేగ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల గ్రంధాలయాలకు ఛైర్మన్లను ప్రభుత్వం నియమించింది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతగా అందరికీ సుపరిచితుడు. గతంలో ఎం ఎస్ బేగ్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా విధులు నిర్వహించారు.