ATP: జిల్లా కార్యలయంలో ఇవాళ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి మాట్లాడుతూ.. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి జీజీహెచ్లో సమస్యలు పరిష్కరించాలన్నారు. వెంటనే అధికారులు స్పందించి ఆసుపత్రికి భద్రత కల్పించాలని సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యానికి వినతిపత్రం అందజేశారు. విద్యుత్ వైర్ల కత్తిరింపుతో ఏఎంసీలోని రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.