కోనసీమ: తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానటుడు, సంక్షేమ పథకాలకు ఆధ్యుడు ఎన్టీఆర్ అని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రామచంద్రపురం పసలపూడి బైపాస్ సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.