ATP: ఛాంపియన్ ఆఫ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (CBWR)లో యాడికి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ విష్ణు భగవాన్‌కు చోటు దక్కింది. ప్రపంచంలోని పురాతన నాణేల సేకరణలో విష్ణు భగవాన్ అత్యంత ప్రతిభ కనబరిచారని ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నెల 31న గుజరాత్లో అవార్డు అందుకోనున్నారు.