కోనసీమ: ముమ్మిడివరం పట్టణ ప్రజల వాకింగ్‌కు అవసరమైన పోలమ్మ చెరువుగట్టు వాకింగ్ ట్రాక్‌ను ఆధునికరించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. సోమవారం ఛైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్, కమిషనర్ పీ రవివర్మ టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వాకింగ్ ట్రాక్‌ను పరిశీలించారు. దేశ నాయకులు ఉన్న ప్రదేశంలో సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.