KRNL: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సి. బెళగల్ ఎస్సై తిమ్మారెడ్డి వాహనదారులకు సూచించారు. జి. బెళగల్లో ద్విచక్రవాహ నాదారులు మోటార్ సైకిల్లకు జరిమానాలను ఆన్లైన్లో చెల్లించాలన్నారు. అలా చెల్లించని వాహనాలను స్టేషన్కు తరలిస్తామని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు స్వస్తి పలకాలని అన్నారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణలో ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.