ప్రకాశం: మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని పసికందు తప్పిపోయింది. హోంగార్డు కాశయ్య ఆ పాపను గమనించి పోలీస్ స్టేషన్ తరలించారు. పాపను గుర్తించినవారు స్థానిక పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని ఎస్సై సైదుబాబు కోరారు. పాపను గుర్తుపట్టిన వారు 9121102182 నంబర్ లేదా నేరుగా ఎస్సైని సంప్రదించాలని సూచించారు.