PPM: జన్ మాన్ పనులు వేగవంతం చేయాలని ఐటీడీఎ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. గురువారం పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో పి. ఎం జన్ మాన్ కార్యక్రమంలో భాగంగా జల్ జీవన్ మిషన్, అంగన్వాడి, ఆవాస్ యోజన, రహదారులు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జల్ జీవన్ మిషన్ క్రింద ప్రతి ఇంటికి తాగు నీరు అందించాలని అన్నారు.