ELR: కొయ్యలగూడెం ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనికెల్లో భాగంగా నెంబర్ ప్లేట్లు లేని వాహనాల యజమానులను అదుపులకు తీసుకుని వారికి నెంబర్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని తెలిపారు.