సత్యసాయి: జిల్లాలో గిరిజన తండాలలో రోడ్లు, మంచినీరు, సమాధుల కోసం స్థలం, బంజారాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నేషనల్ షెడ్యూల్ ట్రై ఛైర్ పర్సన్‌ను కలిసి గురువారం వివరించారు. ఛైర్మన్ సానుకూలంగా స్పందించి బంజారాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాగినినాయినిచెరువు సర్పంచ్ ఎస్.ఆంజనేయులు నాయక్, రవి నాయక్ పాల్గొన్నారు.