ASR: రంపచోడవరంలో ఈ నెల 29న మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ మేళాలో 300 పోస్టుల భర్తీకి టాటా ఎలక్ట్రానిక్స్, బ్లూస్టార్, బ్లూఓషన్ తదితర కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డుతో హాజరు కావాలని అంబుజా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం మేనేజర్ శ్రీకాంత్ సూచిచారు.