• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు 2024

Pawan Kalyan : డిప్యూటీ సీఎంగా నేడు బాధ్యతలు స్వీకరించిన పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

June 19, 2024 / 11:56 AM IST

Chandrababu : ప్రమాణ స్వీకారానికి భారీగా జనం.. ఆ టోల్‌ప్లాజా దగ్గర భారీగా వాహనాలు

చంద్రబాబు నాయుడు ఈ ఉదయం కృష్ణా జిల్లా కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జనం భారీగా తరలి వస్తున్నారు. ఖాజా టోల్‌ ప్లాజా దగ్గర రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

June 12, 2024 / 08:43 AM IST

Pawan Kalyan : ఉప ముఖ్య మంత్రి పదవికి పవన్‌ సుముఖత?

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నేషనల్‌ మీడియా ఈ మేరకు వార్తలు ప్రచురించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

June 10, 2024 / 10:03 AM IST

Pawan Kalyan : వైపీసీపై కక్ష సాధింపులు ఉండబోవన్న పవన్‌.. నేడు బాబుతో కలిసి దిల్లీకి

జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ క్లీన్‌ స్వీప్‌ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ తన బాధ్యతను గుర్తు చేసుకున్నారు. వైసీపీ, జగన్‌ల మీదా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే..?

June 5, 2024 / 12:18 PM IST

roja : ఓటమి దిశగా రోజా.. ఎక్స్‌లో ఏమని పోస్ట్‌ చేశారంటే?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు వైసీపీ అభర్థి రోజా. ఆమె ఈ సమయంలో తన ఎక్స్‌ ఖాతాలో ఒక ఆసక్తికరమైన ట్వీట్‌ని చేశారు. అదేంటంటే...?

June 4, 2024 / 12:08 PM IST

AP : 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కూటమి.. కౌంటింగ్‌ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్న వైసీపీ అభ్యర్థులు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారు సహా వైసీపీ అభ్యర్థులు చాలా మందికి ఆధిక్యం లేకపోవడంతో వారంతా కౌంటింగ్‌ కేంద్రాల నుంచి బయటకి తరలి వెళ్లిపోయే ఘటనలు కనిపిస్తున్నాయి.

June 4, 2024 / 11:34 AM IST

counting day : పోలీసుల కనుసన్నల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని ఈసీ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్‌ డే రోజు భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది.

June 4, 2024 / 10:56 AM IST

Andhra Pradesh: ఏపీలో అల్లర్లు.. డీజీపీకి సిట్ నివేదిక అందజేత!

ఎన్నికల పోలింగ్ రోజు ఏపీలో మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ హింసపై సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు అందించింది.

May 20, 2024 / 05:36 PM IST

Andhra Pradesh: హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ

పోలింగ్ సమయంలో ఏపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్ధి, డీజీపీ హరీశ్ కుమార్‌ గుప్తాలను ఎన్నికల సంఘం ఆదేశించింది.

May 15, 2024 / 05:58 PM IST

Chandrababu: పోలింగ్‌లో జరిగే హింసాత్మక ఘటనలపై ఈసీ స్పందించాలి

రాష్ట్రంలో చాలా జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వైసీపీ నేతలు టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. అయితే ఈ ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

May 13, 2024 / 02:22 PM IST