NLD: న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈఈ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించగా, కళాశాల కరస్పాండెంట్ మురళీధర్ రెడ్డి అభినందించారు. సీనియర్ నీట్ /జేఈఈ ఫ్యాకల్టీతో ఉత్తమ శిక్షణ అందిస్తుండగా, విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డైరెక్టర్ వాసుదేవ రెడ్డి న్యూక్లియస్ ప్రతీ ఏటా జాతీయ స్థాయి ర్యాంకులు సాధించడం సంప్రదాయమన్నారు.