W.G: ఉద్యాన విశ్వవిద్యాలయం అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయం వద్ద డాక్టర్ YSR ఉద్యాన విశ్వవిద్యాలయం ఇంఛార్జ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె. ధనుంజయరావు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వవిద్యాలయం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.