VSP: వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్‌గా లలిత్ బోహ్ర నియమితులయ్యారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుండి గురువారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంతక ముందు ఇక్కడ డీఆర్ఎంగా వ్యవహరించిన సౌరబ్ ప్రసాద్ ముంబాయి సీబీఐ లంచం కేసులో పట్టబడిన విషయం పాఠకులకు విదితమే.. త్వరలోనే కొత్త బాధ్యతలు చేపడతారని రైల్వే వర్గాలు తెలిపారు.