SKLM: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి అందివచ్చిన సమయంలో రైస్ మిల్లర్లు దోచుకుంటున్నారని, దోపిడీని అరికట్టాలని సీపీఎం జిల్లా నాయకుడు బమ్మిడి ఆనందరావు కోరారు. గురువారం వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లిలో విలేకరులతో మాట్లాడారు. 80 kgల దాన్యం బస్తాకు తేమపేరుతో 2 నుండి 5kgలు వరకు అదనంగా తీసుకుంటున్నారని ఆరోపించారు.