VZM: లక్కవరపుకోటలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కోటి సంతకాల సేకరణ అనేది ప్రజా ఉద్యమం అని అన్నారు.