PPM: బాడంగిలో ఆదివారం హైందవ సైన్యం ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు,పెద్దలు పాల్గొన్నారు. మహిళలకు ఉత్సాహంగా కోలాటం పోటీలు నిర్వహించారు. ఆకట్టుకున్న కోలాటం జట్లకు బహుమతులు ప్రకటించారు. పాచిపెంట మండలం మంచాడవలస మహిళలు మూడో బహుమతి దక్కించుకున్నారు.