ASR: చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శుక్రవారం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న భారత జాతీయ గీతం వందేమాతరం గేయాలాపన చేయడం జరిగిందని పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సందీప్ నాయక్, జోగారావు, సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, సిబ్బంది పాల్గొన్నారు.