W.G: తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ ని జడ్పీ ఛైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ఇవాళ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ నిధులతో ప్రస్తుతం నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో కీలక పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.