SKLM: కవిటి మండలంలో వివిధ గ్రామాలలో బిఎస్ఎన్ఎల్ టవర్ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసానికి తన నివాసంలో ఆదివారం కవిటి మండలానికి చెందిన వైజ్ సీఈవో పుల్లట ప్రవీణ్ వినతి పత్రం సమర్పించారు. సిగ్నల్ సమస్యలు లేకుండా చూడాలని కోరారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలో టవర్ ఏర్పాటు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు.