ATP: ప్రజాసమస్యల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్ నిర్వహించనుస్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్, శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రెవెన్యూభవన్ లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం ఉంటుందని, ప్రజలు తమ సమస్యలను ఆర్జీ రూపంలో తెలియజేయాలని సూచించారు. ఆర్టీతో పాటు ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వా లన్నారు.