ATP: జనవరి నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ను ఈనెల 31వ తేదీన పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే జనవరి 2న పంపిణీ చేస్తామన్నారు. పట్టణంలోని వివిధ వర్గాలకు చెందిన 6,629 మందికి రూ.2,83 కోట్ల మేర పంపిణీ చేయనున్నట్లు వివరించారు.