VSP: అక్టోబర్ 20న బోటులో వెళ్లిన మత్స్యకారులు ప్రమాదవశాత్తు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్‌కు చిక్కి రెండు నెలలుగా బంగ్లాదేశ్ జైలులో ఉన్నారని, వారి విడుదలకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని నేత వాసుపల్లి జానకీరామ్ విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాకిస్తాన్ జైళ్ల నుంచి మత్స్యకారులను విడుదల చేయించారని గుర్తు చేశారు.