NLR: నెల్లూరు నగరపాలక సంస్థ ఇంఛార్జ్ కమిషనర్ వై.ఓ. నందన్ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం నెల్లూరు నగరంలోని స్థానిక 53, 54వ డివిజన్లు రైల్వే వీధి, భగత్ సింగ్ కాలనీ, ఇస్లామ్ పేట, ఆలీ వీధి, జనార్దన్ రెడ్డి కాలనీ, వెంకటేశ్వర పురం తదితర ప్రాంతంలో పర్యటించారు. రోడ్లపై నిరూపయోగంగా విద్యుత్ స్థంభాలు పడటంతో.. సంభంధిత విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందిచారు.