GNTR: పొన్నూరు పురపాలక సంఘ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పాత పొన్నూరులోని అంబేద్కర్ పార్క్, నిడుబ్రోలులోని పెద్దన్న పార్క్‌లను మానసిక ఉల్లాసం పొందడం వంటి అవసరాల కోసం వినియోగించాలని కమిషనర్ పేర్కొన్నారు.