అన్నమయ్య: దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం వర్ధంతిని పురస్కరించుకొని రాజంపేటలోని భారతీయ విద్యానికేతన్ స్కూల్ ప్రాంగణంలో జిల్లాస్థాయి పాటలు పోటీలో నిర్వహిస్తున్నట్లు కళాంజలి సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు ఎస్ కళాంజలి కోరారు. విజేతలకు వరుస బహుమతులుగా రూ. 3వేలు, రూ. 2 వేలు, రూ.1000, శాశ్వత షీల్డ్ ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నట్లు తెలిపారు.