NLR: కొత్త సంవత్సరంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించే ప్రసక్తే లేదని వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ తెలిపారు. రోడ్లమీద కేకులు కట్ చేయడం, మద్యం సేవించి బయట తిరగడం ఇలాంటివి ఏం చేసినా సహించే ప్రసక్తే లేదని తెలిపారు.
Tags :