PPM: పార్వతీపురం 14వ వార్డుకు రైల్వే స్థలం ఆనుకొని ఉన్న రహదారి దిగ్బంధనం పై ఎమ్మెల్యే విజయ్ చంద్ర స్పందించారు. ప్లాట్ ఫామ్ నెంబర్ 2, 3 మధ్యలో ఉన్న ప్రయాణికులు నడిచే మెట్లు బ్రిడ్జ్ వెడల్పు చిన్నదిగా ఉందని, దీంతో ప్రయాణికులు రద్దీగా ఉన్నప్పుడు ఇబ్బంది పడుతున్నారని, వాటిని వెడల్పు చేయాలని రైల్వే అధికారులను కోరారు.