VZM: జిల్లాలో గతంలో భూముల రీసర్వే సందర్భంగా నిర్వహించిన గ్రామసభల్లో ప్రజల నుండి వచ్చిన వినతులను మంగళవారంలోగ పీజీఆర్ఎస్ లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. అదే విధంగా రెవిన్యూ సమస్యల పై ప్రజల నుంచి వచ్చిన వినతులను క్షేత్ర స్థాయిలో సర్వేయర్లు వెరిఫై చేసి పరిష్కరించాలని తెలిపారు.