GNTR: నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు శుక్రవారం కలిసి అభినందనలు తెలిపారు. స్టాండింగ్ కమిటీ సమావేశంలో కార్మికుల వేతన బకాయిలు చెల్లింపునకు ఆమోదం తెలిపినట్లు కార్మికులు చెప్పారు. సమ్మె కాలంలో పనికి వేతనాలు అందేలా చర్యలు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు జీవో విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని వినత పత్రం అందించారు.