NLR: రాపూరు సంఘమిత్ర కార్యాలయంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన ఆర్థిక లావాదేవీల్లో నిధుల గోల్ మాల్‌పై విచారణ జరపాలని ప్రజా సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు మునెయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. నిధుల గోల్ మాల్ సంబంధించి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు.