KDP: ప్రొద్దుటూరు 2టౌన్ సీఐ నూతన సీఐగా పి. వంశీనాథ్ నియమితులయ్యారు. ఆయన గతంలో దేవనకొండ సీఐగా పనిచేశారు. గతంలో ప్రొద్దుటూరు టూ టౌన్ సీఐగా విధులు నిర్వహించిన సదాశివయ్య కడప టూ టౌన్‌కు బదిలీ అయ్యారు. దీంతో వంశీనాథ్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు.
Tags :