VZM: మెరకముడిదాం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం బాల్య వివాహాల నిషేధిత చట్టంపై స్త్రి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శిశు అభివృద్ధి PO నాగమణి బాల్యవివాహ మానిటరింగ్ కమిటీ సభ్యులకు బాల్యవివాహల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. బాలికలు గర్భం దాల్చడం వలన శిశువు ఎదుగుదల కూడా సరిగా ఉండదని డాక్టర్ పూజ తెలిపారు.