W.G: నరసాపురం తహశీల్దార్ కార్యాలయంలో గురువారం రెవెన్యూ అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో నరసాపురం ఎమ్మార్వో టి. రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలన్నారు.