ELR: చింతలపూడి ఏఎంసీ ఛైర్మన్గా చీదరాల దుర్గా పార్వతి నియమితులయ్యారు. ఈ సందర్భంగా గురువారం పార్టీ అధిష్టానం నుండి ఉత్తర్వులు వెలుపడ్డాయి. ఈ క్రమంలో పార్వతి భర్త మండల జనసేన పార్టీ అధ్యక్షులు మధుబాబు మాట్లాడారు. ఈ పదవీ కేటాయించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే రోషన్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు.