ప్రకాశం: తాళ్లూరు మండలంలోని తూర్పు గంగారం గ్రామంలో ఎరువులు, పురుగు మందుల షాపులపై బి.ప్రసాద్ రావు ఆకస్మిక తనిఖీలు శనివారం నిర్వహించారు. DAP యూరియా, 20:20:03:13, PPL, శాంపిళ్లను తీసుకొని రీజనల్ కోడింగ్ సెంటర్ అమరావతి, తాడేపల్లిగూడెం పరీక్షల నిమిత్తం పంపించినట్లు తెలిపారు. ప్రభుత్వం అనుమతులు పొందిన ఎరువులు, పురుగుల మందులు అమ్మాలని సూచించారు.