CTR: మాజీ మంత్రి రోజా తన ఇంట్లో సోమవారం దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారిని అలంకరించారు. దసరా నవరాత్రుల సమయంలో పూజలు చేయడం హిందూ సాంప్రదాయంగా వస్తుంది. శక్తి ఆరాధనకు ఇచ్చే పండుగ కావడంతో అమ్మవారి దర్శనం అనంతరం ప్రసాదాలు అందజేశారు.