బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మంగలి కట్ట ప్రాంతంలో లోతట్టు రహదారులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, చైర్పర్సన్ మోర్ల సుప్రజ స్వయంగా బుధవారం సందర్శించారు. వర్షాభావ మునక ప్రాంతాలను, డ్రైనేజీ , త్రాగునీరు, వీధిదీపాల సమస్యలను నేరుగా ప్రజలనుంచి ముఖాముఖి తెలుసుకున్నారు.
Tags :