NLR: తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి రాజేంద్రన్ నెల్లూరుకి విచ్చేశారు. ఆయన నగరంలోని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసానికి చేరుకున్నారు. మంత్రి రాజేంద్రన్‌కి మంత్రితో పాటు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఎండీ ఫరూక్, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్‌లు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రికి పుష్పగుచ్చాలు అందజేశారు.