ATP: గుంతకల్లు పట్టణంలో యోగి వేమన జయంతి సందర్భంగా ఆదివారం రెడ్డి సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకట్రాంరెడ్డి అల్లుడు వైసీపీ నియోజకవర్గ యువనేత మంజునాథ్‌రెడ్డి పాల్గొనడం జరిగింది. మొదటగా యోగివేమన విగ్రహానికి పూలమాల వేసి నివాళులార్పించి, వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీగా నడిచారు. అనంతరం ఆయన YSR విగ్రహానికి పూలమాల నివాళులార్పించారు.