GNTR: దేశవ్యాప్తంగా ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మంగళగిరిలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, పని గంటల దినాన్ని పెంచిన విధానాన్ని రద్దు చేయాలని ఫ్లెక్సీలో డిమాండ్స్ ఏర్పాటు చేశారు.